ప్రముఖ కమెడియన్ యోగి బాబు అన్నీ ఇండస్ట్రీలలో తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. తాజాగా ఈ కమెడియన్ హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హాలీవుడ్ మూవీ ‘ట్రాప్ సిటీ’లో ర్యాపర్‌గా కనిపించబోతున్నాడు. రీసెంట్గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. స్టెప్స్ వేస్తూ న్యూ లుక్స్‌లో కనిపించాడు. ఈ చిత్రానికి టెల్ కే గణేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు.