కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్, అమిత్ షా వ్యాఖ్యలపై ఈసీ వివరణ ఇవ్వాలని సూచించింది. ఎల్లుండి మధ్యాహ్నంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.