ASR: ఎటపాక మండలంలోని రాయనపేట, గుండాల గ్రామ పంచాయతీల పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారాయి. ఈ మేరకు ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కనీసం ఆర్అండ్బి అధికారులు కనీసం గుంతలను పూడ్చడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.