మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో అమరావతిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘MVA సర్కార్‌ను ప్రధాని మోదీ డబ్బులతో కూల్చారు. ముంబైలో పేదల భూములు లాక్కున్నారు. ధారావి ప్రాజెక్ట్‌ను అదానీకి కట్టబెట్టారు.లక్ష కోట్ల ప్రాజెక్ట్‌ను అదానీకి మోదీ గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని తెలిపారు.