KRNL: పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సచివాలయం-2 మూసివేసి సర్వే నిర్వహించారు. దీనిపై ఎస్సీ కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయం మూసివేసి సర్వే చేయడం ఎందుకు అని అడిగితే, ఎంపీడీవో జయరాముడు కలెక్టర్ ఆదేశాల ప్రకారం సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయం మూసివేసి సర్వే నిర్వహించడాన్ని గ్రామస్తులు ప్రశ్నించారు.