SKLM: ఇచ్చాపురం మండలం డోంకురు గ్రామంలో 6 అడుగుల కొండచిలువ పట్టుబడింది. గ్రామానికి చెందిన సంగారు గంగయ్య, బుడగొట్లు పొలం వద్ద పందుల నియంత్రణకు ఏర్పాటు చేసిన వలకు చిక్కుకుంది. దీంతో కొండచిలువ చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు.
Tags :