TG: అలెగ్రో మైక్రో సిస్టమ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సెమీ కండక్టర్లకు సంబంధించి R&D సెంటర్ను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల అంశాలున్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు.