SKLM: పాలకొండ నగర పంచాయతీ చైర్ పర్సన్ యందవ రాధాకుమారి తన పధవికి, 19వ వార్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన భర్త అకాల మరణంతో ఆమెకు కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందే క్రమంలో ఆమె తన వార్డు సభ్యురాలి పదలి, చైర్ పర్సన్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కమిషనర్ సర్వేశ్వరరావుకి అందజేశారు.తన భర్త మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.