ప్రకాశం: వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాల బాల వీరాంజనేయ స్వామిని గురువారం యునైటెడ్ NGOS ప్రతినిధులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయ స్వామి సమస్యలు తక్షణమే కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.