SRD: జిల్లాలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి కోరారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి మండలానికి ఓ జిల్లా అధికారిని ఇంఛార్జిగా నియమించినట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని కోడ్ రూపంలో ఎన్యుమరేటర్లు నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు.