GNTR: గుంటూరు నగరాభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యదర్శి కన్నబాబు భరోసా ఇచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం కన్నబాబును వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.