AP: గత ఐదేళ్లు రాష్ట్రంలో అప్రజాస్వామిక ప్రభుత్వం నడిచిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. కానీ ఇప్పుడు జగన్ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తాననుకోవడం జగన్ అవివేకమన్నారు. ఆయన సాగించిన అరాచకం దేశమంతా చూసిందని విమర్శించారు. తప్పు చేసిన నేతలను మందలించకపోగా సమర్థించడం జగన్‌కే చెల్లిందని విమర్శించారు.