KDP: అమరావతి సచివాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి చిట్వేలు మండల టీడీపీ అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు కస్తూరి కోటేశ్వర చౌదరి శుక్రవారం తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.1,00,000 చెల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు.