KRNL: మహానందిలోని జన సంకర తపోవనం వద్ద పసుపుపై మహిళా రైతులకు జాబ్ బూస్టర్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. CWCSN ఫౌండేషన్ డాక్టర్ జోసెఫిన్ మాట్లాడుతూ.. ఆర్థిక స్థిరత్వం పెంపు, లింగ సమానత్వం, వాతావరణ మార్పులపై అవగాహన పెంచడంలో దోహదపడిందన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర, పొదుపు, పసుపు ఉత్పత్తుల మార్కెటింగ్ విషయాలపై చర్చించామన్నారు.