కోనసీమ: రావులపాలెం నుండి అమలాపురం వరకు జాతీయ రహదారి 216 E విస్తరణ పనులకు ఈ నెల 11 నుండి సర్వే నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషామతి సర్వే, రెవెన్యూ, ఆర్అండ్బి శాఖల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ సర్వే రహదారులు భవనాలు శాఖ ఆర్డబ్ల్యూఎస్, ట్రాన్స్కో అధికారులతో సమావేశం నిర్వహించారు.