కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి J&K వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ భార్య ముశాల్ లేఖ రాశారు. తన భర్త జమ్మూ కశ్మీర్ లో శాంతిని నెలకొల్పుతాడని లేఖలో పేర్కొన్నారు. మాలిక్ కు న్యాయం జరిగేలా చూడాలంటూ లేఖలో రాహుల్ ను అభ్యర్థించారు. కాగా, ఈ లేఖపై బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి.