AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల పిఠాపురంలో అత్యాచారానికి గురైన దళిత బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందించారు. బాధిత కుటుంబానికి పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెక్కు అందజేశారు.