JGL: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎలాంటి అలసత్వం వహించకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఇంఛార్జ్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి పరిశీలించారు.