AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్కు ఆమోదం తెలిపారు. అలాగే, GST 2024 చట్ట సవరణ, ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖలో 2014 నుంచి 2018 మధ్య పెండింగ్ పనుల బిల్లుల చెల్లింపులను కేబినెట్ ఆమోదించింది.