VSP: సీలేరుకు చెందిన గురుమూర్తి ఏటా తిరుమలకు కాలినడకన వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం సీలేరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఏటా వెంకన్న మాల ధరించి 41 రోజుల దీక్ష అనంతరం ఇరుముడితో వెళ్తారు. 11 రోజుల్లో తిరుమల చేరుకుంటానని గురుమూర్తి తెలిపారు.