AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు వరుస షాక్‌లు తుగుతున్నాయి. ఉండవల్లిలో జరిగిన మహిళ హత్య కేసులో నిన్న ఆయనకు కోర్టు రిమాండ్ పొడిగించింది. అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సురేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం కోర్టు విచారణ చేపట్టింది. కాగా, విచారణను ఈనెల 7కు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.