HYD: ప్రజలకు సరిపడా మందులు ఇవ్వలేని బస్తీ దవాఖానాలు నడిపించడం వృథా అని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేశ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీనివాసనగర్‌లో బస్తీ దవాఖాన వద్ద మాట్లాడారు. బస్తీ ఇక్కడ కనీసం బీపీ, షుగర్ లాంటి వాటికి మందులు కూడా లేవన్నారు. ఉన్న మందులు కూడా కనీసం 10 రోజులకు సరిపోవడం లేదన్నారు. నాయకులు సదానంద్, రాములు పాల్గొన్నారు.