TG: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ‘ఆస్క్ కేటీఆర్’ క్యాంపెయిన్లో యూజర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘పార్టీ కార్యకర్తల ఆకాంక్షలతో భవిష్యత్లో పాదయాత్ర చేస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం. BRS తిరిగి అధికారంలోకి రావడం ఖాయం’’ అని KTR తెలిపారు.