అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 4న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాగా, నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.