AP: కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేయనుంది. టీటీడీ బోర్డుపై అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు ఛైర్మన్గా బీఆర్ నాయుడుని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలిని ప్రకటించనుంది.
Tags :