దీపావళి సందర్భంగా ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు నుంచి కిరణ్ అబ్బవరం ‘క’ ఒక్కటే బరిలో ఉంది. లక్కీ భాస్కర్, అమరన్, బఘీరా, సింగం అగైన్, భూల్ భూలయ్య-3 వేరే ఇండస్ట్రీలకు చెందిన సినిమాలు. కానీ హైదరాబాద్‌లో తొలిరోజు లక్కీ భాస్కర్‌కు 401, అమరన్కు 314, బఘీరాకు 202 షోలు కేటాయించగా.. ‘క’ మూవీకి 198 షోలు మాత్రం కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి.