KDP: ప్రతి ఒక్క వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సేవ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఉందని మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని ఆసుపత్రి నూతన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు 100 మందికి డయాలసిస్ చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు.