PDPL: మంథని మండలం నాగారంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే ఉరేసుకొని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఉరేసుకొని భార్య సుజాత ఆత్మహత్య చేసుకోగా, భార్య మృతి తట్టుకోలేక భర్త శంకర్ కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.