KDP: గడచిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు కట్టబెట్టిన ప్రజలకు, విద్యుత్ చార్జీలు పెంచి ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మాట తప్పారన్నారు.