మాజీ సీఎం కేసీఆర్ తనకు ఎంత ద్రోహం చేశారో అందరికీ తెలుసని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూసీ పునర్జీవనం చేయడం కోసం ఇటీవల చేసిన దక్షిణ కొరియోలోని సియోల్ పర్యటన విజయవంతంగా ముగిసిందని తెలిపారు. మూసీలాగే గతంలో సియోల్ నది కూడా మురికి కూపంగా ఉండేదని.. కానీ అక్కడి అధికారులు ప్రణాళికబద్ధంగా సియోల్ను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.