AP: విశాఖ, విజయవాడ మధ్య మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రేపు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రారంభించనున్నారు. రేపటి నుంచి ఇండిగో, ఎయిరిండియా సర్వీసులు మొదలు కానున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని చేరుకొవడం మరింత సులువు కానుంది.
Tags :