TPT: తిరుపతిలో అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్గా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ని కలసి పలువురు అభినందనలు తెలిపారు. వారిలో మదనపల్లి విజయభారతి విద్యా సంస్థ అధినేత డాక్టర్ ఎం సేతు మరియు పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీ చంద్రమోహన్ రెడ్డిలు ఉన్నారు.