WGL: జిల్లా కలెక్టరేట్లో శనివారం దివ్యాంగులకు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌కు వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారదా, అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. DRDA -04, DW0-03 మొత్తం 08 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తులను సంబంధిత శాఖలకు ఎండార్స్ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలన్నారు.