WGL: నియోజకవర్గంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను తన నివాసంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభినందించారు. చదువు మన తలరాతను మార్చుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నిత్యం అండగా ఉంటూ సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.