HYD: డీఎస్సీ కౌన్సిలింగ్ ప్రక్రియలో టీచర్ల అవసరం ఉన్న ప్రాంతాల్లో కేటాయింపు జరగలేదని పలువురు ఆరోపిస్తున్నారు. బహదూర్‌పుర-2 మండలం పరిధిలో GPS నందిముసలాయిగూడ పాఠశాలలో 68 మంది విద్యార్థులు ఉండగా, త్వరలో రిటైర్ కాబోయే ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఇంకా ఇద్దరు టీచర్స్ అవసరం ఉంది. కానీ.. ఒక్కరిని కూడా కేటాయించలేదు తెలిపారు.