NRML: పొట్టేల్ సినిమాను ప్రతి ఒక్కరు ఆదరించాలని సినీ నటులు మోహన్ కోరారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. స్థానిక దర్శకుడు, నటులు పనిచేసిన చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించి విజయవంతం చేయాలన్నారు.