నెల్లూరు: అనంతసాగరంలో మంత్రి ఆనం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కాగా మంత్రి పర్యటనా ఏర్పాట్లను ఆత్మకూరు ఆర్డీవో పావని దగ్గరుండి పరిశీలించారు. సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.