NLG: శాలిగౌరారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల స్పెషల్ అధికారి సుచరిత, ఎంపీడీవో జ్యోతిలక్ష్మితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలన్నారు.