WNP: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులకు అందజేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఆత్మకూరులో ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు రాఘవ మాట్లాడుతూ.. విద్యార్థులకు సరైన సమయంలో స్కాలర్షిప్ అందక చదువుకు దూరం అవుతున్నారన్నారు.