ELR: కొయ్యలగూడెం బ్రహ్మాల కాలనీలో సమస్త ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి బోరు వాటర్ ట్యాంక్‌ను సర్పంచ్ ముప్పిడి విజయకుమారి ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ, చత్తీస్ఘడ్ రాష్ట్రాలలో మూడు వందలకు పైగా తాగునీటి బోర్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం సంస్థ చేపట్టి అభివృద్దికి కారణమైందన్నారు.