VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఉ 9 గంటలకు గంట్యాడ మండలం, నరవ గ్రామంలో జరుగబోవు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం .గ్రామపంచాయితీల్లో పారిశుద్ధ్య నిర్వహణపై గజపతినగరం, బొండపల్లి మండలాలకు చెందిన సంబంధిత అధికారులతో మండల పరిషత్ సమావేశ భవనంలో మ.3 గంటలకు జరుగు సమీక్షా సమావేశంలో పాల్గొంటారన్నారు.