NLR: దొరవారిసత్రం మండలం అనేపూడి గ్రామంలో మోతగమాల మోహన్ని నెల్లూరు హరినాథపురంలో ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసులో బాధితులకు రావాల్సిన మానిటరింగ్ రిలీఫ్ ఫండ్స్ కింద ఉద్యోగం, వ్యవసాయ భూమి, పెన్షన్ వంటి సదుపాయాలను వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. దీంతో అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు.