బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ కలిసి నటించిన చిత్రం ‘ది లేడీ కిల్లర్’. 2023 నవంబర్ 3న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. అయితే, రూ.45 కోట్ల బడ్జెట్తో భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.50 వేలు మాత్రమే వసూలు చేసి భారత సినీ చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్ మూవీ జాబితాలో ఒకటిగా నిలిచింది.