SRPT: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్కు లేదని యువజన కాంగ్రెస్ ఆర్టీఐ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బొబ్బలి లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం నాగారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిశోర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.