AP: వైసీపీ నేత నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. తదుపరి హియరింగ్ నాలుగు వారాలకు వాయిదా వేసింది.