WGL: ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకుండా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో భాగంగా ప్రజల వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.