ELR: ఏలూరు స్థానిక CITU కార్యాలయంలో గీత కార్మికుల సమావేశం నిర్వహించారు. AP కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తుగ నరసింహమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ వారం రోజుల్లోనే రాష్ట్రములొ 20వేలకు పైగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయన్నారు. వీటికి తోడు అక్రమ మద్యం పరవళ్లు తొక్కీతే కల్లు దుకాణనాలు మూతపడతాయన్నారు.