యూపీ, రాజస్థాన్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు BJP అభ్యర్థులను ప్రకటించింది. UPలో 9 అసెంబ్లీ స్థానాలకు.. కుందార్కి నుంచి రాంవీర్ సింగ్ ఠాకూర్, ఘజియాబాద్ సంజీవ్ శర్మ, ఖైర్ సురేంద్ర దిలర్, కర్హల్ అనుజేష్ యాదవ్, ఫుల్పూర్ దీపక్ పటేల్, కటేహరి ధర్మరాజ్ నిషాద్, మజ్వాన్ మహిళా అభ్యర్థి సుచిష్మితా మౌర్య ఉన్నారు. రాజస్థాన్లోని 7 స్థానాలకు ఇప్పటికే ఆరుగురిని ప్రకటించింది. చోరాసి (ఎస్టీ) స్థానం నుంచి కరిలాల్ ననోమాను బరిలోకి దింపింది.