కృష్ణ: గ్రామాల్లోని సబ్ డివిజన్స్లోని భూ సమస్యలపై వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించి రెవెన్యూ వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత కలిగించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. గ్రామాల్లో రెవెన్యూ సేవలకు సంబంధించి సమస్యలుపై వచ్చే పిటిషన్ త్వర తగిన విధంగా పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.