HYD: మూసాపేట్ – భరత్‌నగర్ ఫ్లైఓవర్పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో ఎర్రగడ్డ నుంచి మూసాపేట్ రూట్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బాలానగర్ పోలీసులు ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్నారు. బ్రేక్ డౌన్ అయిన బస్సును పక్కకు తీసేందుకు చర్యలు చేపట్టారు.